Thedarkknight
Pilla Bewarse Username: Thedarkknight
Post Number: 561 Registered: 07-2008 Posted From: 183.83.26.5
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 17, 2016 - 8:10 am: | |
Nbklegend:మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితం రావొచ్చు , కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం . సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు , దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి , అప్పుడే సామాన్య ప్రజలు కూడా హర్షించి దానినే అనుసరిస్తారు . కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలుపెట్టి పెద్దల్ని వదిలేసారు .
Chala manchi article rasaru evaro kani. Can you please share the link/pointer to the article? Black money ki unde Root Causes anni vadilesi, Middle class ( Most of them are innocent tax- payers ) janala meeda paddaru. Money will trickle up with 2000 Rs Note. I dont wear spects, only wear contact lens(&goggles sometimes). Only code lang that i know are > c,c++,java,c# & scrpt lang.
|