Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nbklegend
Pilla Bewarse
Username: Nbklegend

Post Number: 337
Registered: 04-2014
Posted From: 172.58.137.201

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, November 16, 2016 - 3:58 pm:   

భారతావని ఉసురు తీస్తున్నదెవరు ?

దేశంలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం గందరగోళానికి మూలకారణం ఏమిటి ? కొంతమంది చెప్తున్నట్లు ఇది దేశానికి ఉపయోగపడుతుందా ? లేక ఆర్ధిక వ్యవస్థని అతలాకులం చేస్తుందా ? ఒక్కసారి నిజాయితీగా ఈ క్రింది విషయాలని పరిశీలించండి .

మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితం రావొచ్చు , కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం .

సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు , దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి , అప్పుడే సామాన్య ప్రజలు కూడా హర్షించి దానినే అనుసరిస్తారు . కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలుపెట్టి పెద్దల్ని వదిలేసారు .

RBI గవర్నర్ గా రఘురాం రాజన్ పోయే పటేల్ వచ్చే
దేశం మొత్తం మీద ఎవరెవరు బ్యాంకల వద్ద నుండి ఎంత మొత్తం తీసుకోని తిరిగి చెల్లించటం లేదో ఈ క్రింద ఉన్న లిస్టు చూడండీ. ఈ లిస్టు స్వయంగా RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విడుదల చేసాడు .

ముకేష్ అంబాని -- 1,87,070 కోట్లు
అనిల్ అంబాని -- 1,24,956 కోట్లు
రూలియ బ్రదర్స్ -- 1,01,461 కోట్లు
అనిల్ అగర్వాల్ -- 1,03,340 కోట్లు
గౌతమ్ ఆదానీ -- 96,031 కోట్లు
Cyrus mistry -- 80,701 కోట్లు
మనోజ్ గౌర్ -- 75,163 కోట్లు
సజ్జన్ జిందాల్ -- 58,171 కోట్లు
లాంకో మధు -- 47,102 కోట్లు
GM రావు -- 47,976 కోట్లు
VN ధూప్. -- 45,400 కోట్లు
GVK రెడ్డి. -- 33,933 కోట్లు

వీళ్లతో పాటుగా ఇంకా మరి కొందరున్నారు , వారి లో సహారా గ్రూప్ , విజయ మాల్యా , శ్రీ రేణుక సుగర్స్ , నవీన్ జిందాల్ , DLF ప్రాపర్టీస్ . అంతే కాకుండా 5 వేలకోట్లు అంతకన్నా తక్కువ చాలా మంది ఉన్నారు . మొత్తం కలుపుకొని 28 లక్షల కోట్లు మొండి బకాయిలు . వీళ్లందరూ అప్పులు తిరిగి చెల్లించాలని లేనియోడల ఆస్తులు వేలం వేస్తామని అందరికీ ఈ సవంత్సరం జనవరిలో RBI గవర్నర్ రఘురాం రాజన్ నోటీసులు ఇచ్చాడు .

ఆ తరువాత వీళ్ళందరికి మోడీ మిత్రుడు కావటంతో ఎవ్వరూ రాజన్ ఆదేశాలు లెక్కచేయలేదు . దీనితో అనుకొన్నట్లుగానే రాజన్ వీళ్ళ ఆస్థులన్ని మదింపు చేసి వేలానికి నిజంగానే సన్నాహాలు చేసాడు , రాజన్ అనుకొన్నది అనుకొన్నట్లు జరిగితే మొన్న జూలై లో వేలంపాటలు మొదలై ఉండాలి .

ఆసమయంలోనే ఈ పెద్ద వ్యాపారస్థులందరు RBI గవర్నర్ రాజన్ ని సాగానంపి , రిలయన్స్ లో ఉద్యోగం చేసిన ఉర్జిత్ పటేల్ ని RBI గవర్నర్ గా చేశారు .
వాళ్ళు తీసుకొన్న అప్పు ఎంత , వాళ్ళు అసలు ఆస్తి ఎంత తెలిసిపోతుంది , ఉన్న ఆస్తికంటే రెండు రెట్లు అధికంగా బ్యాంకు లోన్లు తీసుకొన్నారు ? ఉదాహరణకి అనిల్ అంబాని అప్పు 1,24,000 కోట్లు అయితే ఆయన ఆస్తి 60 వేల కోట్లు . మరి మిగతా డబ్బు అంతా ఏమి చేసినట్లు ? దానికి సమాధానమే ఈ బ్లాక్ మనీ , ఎక్కడా లెక్కలకి దొరకకుండా సర్దుబాటు చేసుకొన్నారు . అందరూ ఇలానే దొంగ లెక్కలు వేసి అప్పులు చూపెట్టి , ఉన్న డబ్బుని బ్లాక్ మనీగా దాలర్లోకి మార్చి స్విస్ బ్యాంక్ ల్లో దాచారు .

బడా వ్యాపారస్థులకి మోడీ చేసిన రుణమాఫీ
పోయిన సవంత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకి మోడీ చేసిన రుణమాఫీ ఎంతో తెలుసా ? 1,14,000 కోట్లు ( లక్షా 14 వేల కోట్లు ) . ఇది స్వయంగా RTI పిటిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం , ఎవ్వరెవరికి రుణమాఫీ చేసామో పేర్లు మాత్రం చెప్పం , కాకపొతే మొత్తం 1,14,000 కోట్లు చేసాము అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం . ఈ క్రింద లింక్లో వివరాలు చూడండి .
Liberalised Remittance Scheme ( LRS )

కేంద్రప్రభుత్వం ఈ స్కీం ని 2004 లో ప్రవేశపెట్టింది . దీని ముఖ్య ఉద్దేశం విదేశా లకి పోయే భారతీ యులు రూపాయల ని దాలర్లోకి మార్చుకొని అక్కడ అవసరాల కోసం దాలర్లని వాడుకోవటం . మొదట 25 వేల డాలర్లు లిమిట్ అన్నారు , ఆ తరువాత 50 వేళకి , 75 వేళకి , లక్షా 25 వేల డాలర్లకి పెంచారు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు ఈ స్కీము ని రద్దు చేయాలని , దీనివలనే మనడబ్బు బ్లాక్ మనీ రూపంలో విదేశాలకి తరాలిపోతుందని నానా గొడవ చేశారు .

తీరా అధికారంలోకి వచ్చాక ఏ స్కీమ్ అయితే రద్దు చేయాలన్నారో ,దానినే రెండు రెట్లు అధికంగా పెంచి అనగా ఒక్కరికి 2,50,000 డాలర్లు లిమిటి పెంచారు . అంతేకాకుండా ఇంతే మొత్తం మైనారిటీ తీరని చిన్న పిల్లలు కూడా తీసుకెళ్లొచ్చని సడలిం చారు . అనగా ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కుటుంభం ( 4 గురు ) ఒక్కసారి అమెరికా పొతే మొత్తం 7 కోట్లు రూపాయ లు దాలర్లలోకి మార్చుకొని తీసుకెళ్ళొచ్చు ఇలా సంవత్స రానికి ఎన్ని సార్లయినా , ఎన్ని దేశాల కయినా తీసు కెళ్ళొచ్చు .

ఈ స్కీముని అడ్డం పెట్టు కొని విదేశాలాకి తరలించి న మొత్తం గత మూడు సంవత్సరాలలో

2013 -20 14 --- 1.6 బిల్లియను డాలర్లు (అనగా 10,700 కోట్లు )

2014 - 2015 లో - 4.6 బిలియన్ డాలర్లు ( అనగా 30,800 కోట్లు )

2015 - 2016 లో - 5 బిలియన్ డాలర్లు ( అనగా 33,500 కోట్లు )

2016- 2017 లో ప్రస్తుత ఆర్ధిక సవత్సరం ముగియటానికి ఇంకో 5 నెలలు ఉంది ( ఏప్రిల్ నుండి మార్చి వరకు ) - ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా అంతకుముందు కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఎంత మాత్రం ఉండదు . కాబట్టి ఈ సంవత్సరానికి షూమారుగా 35,000 కోట్లు వేసుకొంటే ..

మొత్తం LRS పథకంలో దేశం దాటిపోయిన డబ్బు అక్షరాల గత మూడు సంవత్సరాలలోనే
1,10,000 ( అక్షరాల 1 లక్షా 10 వేల కోట్లు )

ఇది మొత్తం నల్లధనమే , అంతేకాదు ఇంకో ఆశ్చర్య కరమయిన విషయమే మంటే 90 శాతానికి పైగా ఒక్క గుజరాత్ నుండే తరలి పోయింది ఉపయోగించు కొన్నది 90 శాతం గుజరాతీ లే , గుజరాత్ లో దీనికోసం ప్రత్యేక కంపెనీలు కూడా ఉన్నాయి . ఆంధ్రా లో MS చేయటానికి పోయే స్టూడెంట్స్ కి కన్సల్టేన్సీ లు ఉన్నట్లే అక్కడ గుజరాత్లో ఇలా విదేశాలకి డబ్బు తీసుకెళ్లే వాళ్లకోసమే హవాలా కంపెనీ లు ఉన్నాయి .

అమెరికాలో గుజరాతీలు .
ఇండియా నుండి బ్లాక్ మనీని అమెరికాకి తీసుకోని వచ్చి ఇక్కడ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు . అమెరికాలో ఒక్క గుజరాతీ కూడా ఉద్యోగం చేయడు . అందరూ ఎదో ఒక వ్యాపారం చేస్తారు .
అమెరికాలో ఉన్న హోటల్లలో 40 శాతం గుజారాతిలవే ( మొత్తం 53000 హోటల్స్ ఉంటె దానిలో 21000 హోటల్స్ గుజారాతిలవే . ఇండియా నుండి బ్లాక్ మనీ ని ఇక్కడకి తరలించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు . అమెరికాలో రాజకీయ పార్టీలకీ చందాలు ఇచ్చేది భారతీయులలో ఒక్క గుజరాతిలే భారతీయులు విదేశాలలో వ్యాపారం చేస్తున్నారు అంటే అది ఒక్క గుజరాతి లే , అది కూడా ఇండియా నుండి తెచ్చే బ్లాక్ మనీ తో .

ఆఖరిగా గుజరాతీలు దేశభక్తి గురించి
ఇండియన్ ఆర్మీ లో 121 Cadets తో హర్యానా అగ్రస్థానంలో , ఆ తరువాత పంజాబ్ రెండో స్థానంలో ఉంది . ఆతరువాత మిగతా రాష్ట్రాలన్ని ఉన్నాయి , దీనిలో గుజరాత్ స్థానం ఏమిటో తెలుసా ? ఒకే ఒక్క cadet తో ఆఖరి స్థానంలో ఉంది . ఫోటో లు చూడండీ .
సునీతా సింగ్ చేసిన ఒక కామెంట్ నా జీవితం అంతా ఆర్మిలో పని చేసి రిటైర్ అయ్యాను , నా సర్వీస్ మొత్తం కాలంలో ఒకరో , ఇద్దరో గుజరాతీలు ఎదురు పడ్డారు అని చెప్పాడు , ఫోటోలు చూడండీ , ఇదీ ఇండియన్ ఆర్మిలో గుజరాత్ పాత్ర , ఇలాంటి వ్యాపారస్థులకి భక్తులందరూ జిందాబాద్ కొడుతున్నారు .

ఇదండీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు భాగోతం , బ్యాంకు ల నుండి లక్షల కోట్లు డబ్బులు తీసుకోవటం , లెక్కలు చెప్పకుండా అప్పులు చూపెట్టటం , వాటిని నల్లధనంగా మార్చి విదేశాలకి తరలించటం . అక్కడ స్విస్ బ్యాంక్లో డాలర్లు రూపంలో దాచుకోవటం .

మరికొంతమంది , విదేశాలకి తరలించి అక్కడ లాభసాటి వ్యాపారాలు చేయటం , హవాలా ద్వారా అక్కడవి ఇక్కడికి , ఇక్కడవి అక్కడకి మార్చి ఎక్కడా టాక్స్ లు కట్టకుండా తప్పించుకోవటం .

ఇలాంటి వాళ్ళందరికీ దగ్గరుండీ మరీ సహాయం చేస్తున్న మోడీ , సామాన్యుల మీద మాత్రం యుద్ధం ప్రకటించాడు .

ఇదండీ గుజరాత్ వాళ్లకి అండగా ఉంటున్న మోడీ , అమిత్ షా కథ , వాళ్ళ వెనుకున్న బడా వ్యాపారస్తుల కధ .

నిజానికి నోట్లరద్దు మంచి పనే కాకపొతే అది పైన చెప్పిన పెద్దలతో మొదలుపెట్టి , ఆఖరికి సామాన్యుల వద్దకి రావాలి , అలా చేసినప్పుడు ప్రజలందరూ మోడీ నిజాయితినీ అర్థం చేసుకొని సహకరించే వారు .

ఆఖరిగా ఒక్కమాట - రిలయన్స్ జియో ని ప్రారంభిస్తూ ముకేష్ అంబానీ ఉచితంగా ఎలా ఇస్తున్నారాని విలేఖరులు అడిగితె ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ' నష్టం కోసం వ్యాపారంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు , ముందు ముందు మీరే ఆశ్చర్య పోయే సంఘటనలు చూస్తారు ' ఇదీ ఆయన ఇచ్చిన సమాధానం .

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే ఆయన చెప్పిన ఆశ్చర్యకర సంఘటనలేమో ..

RBI గవర్నర్ గా ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ముకేష్ అంబానీ దగ్గర పని చేసిన ఉద్యోగి , ఇప్పుడు ఎన్ని నోట్లు ప్రింట్ చేస్తున్నారో , ఎన్ని బ్యాంకు లకి తరాలిస్తున్నారో , మరిన్ని రిలయెన్సు గోడాన్సుకి తరలిస్తున్నారో ఆ దేవ దేవుడికే తెలియాలి . ఏది ఏమైనా గుజరాత్ వ్యాపారస్తులు అందరూ కలిసి మళ్ళీ నమోని ఈ కొత్త నోట్లతో గెలిపించటం ఖాయమే .

నమో నమో - యీ దే శా న్ని దేవుడే కా పా డా లి.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration