Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8423
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Monday, February 15, 2016 - 5:30 pm:   

Runam kavali anta...

ప్రతిపాదనల్లోని పలు ప్రాజెక్టులు, అంచనాలు

- జంట నగరాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 25,784 కోట్లు
- తాగునీరు, పారిశుద్ధ్యానికి రూ.10,851 కోట్లు
- వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా కాల్వల నిర్మాణానికి రూ. 6,900 కోట్లు
- మూసీ నది పొడవునా ‘ఈస్ట్ వెస్ట్ స్కైవే’ల నిర్మాణానికి రూ. 6,300 కోట్లు
- మూసీ నది సుందరీకరణ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ. 141 కోట్లు
- ఔటర్ రింగ్ రోడ్ నుంచి అనుసంధాన రహదారుల అభివృద్ధికి రూ. 6,593 కోట్లు
- ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు రూ. 13,998 కోట్లు
- గ్రేటర్‌తో పాటు మిగతా మున్సిపల్ పట్టణాల అభివృద్ధికి మరో రూ. 4,000 కోట్లు
- పట్టణాల పరిధిలో మిషన్ భగీరథకు రూ. 1,659 కోట్లు, ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు రూ. 262 కోట్లు
- పదకొండు పట్టణాలను అమృత్ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు రూ. 1,700 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.364 కోట్లు

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration