Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99165 Registered: 03-2004 Posted From: 195.241.32.212
Rating: N/A Votes: 0 | Posted on Sunday, January 10, 2016 - 7:48 am: | |
నా వయసు 23. నాకు హస్తప్రయోగం అలవాటు చాలా కాలంగా ఉంది. అయితే దానివల్ల యోని ద్వారం పైన, చుట్టూ ఎర్రగా అయిపోయింది. దురదగా కూడా ఉంటోంది. గోకితే బాగా మంట పుడుతోంది. బోరోలిన్ ఆయింట్మెంట్ వాడుతున్నా కూడా తగ్గడం లేదు. ఏం చేయాలో చెప్పగలరు. - లవ్లీ, మచిలీపట్నం చేతులు శుభ్రంగా లేకుండా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల లేదా ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను హస్త ప్రయోగానికి ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సోకుతుంది. తద్వారా యోని ద్వారం చుట్టూ ఎర్రగా మారి... దురద, మంట పుట్టవచ్చు. ఇలాంటి వాటికి బొరోలిన్ క్రీములు పని చెయ్యవు. కొన్ని రోజులు హస్త ప్రయోగం మాని... డాక్టర్ పర్యవేక్షణలో యాంటి బయొటిక్ క్రీములు, అవసరమైతే యాంటి బయొటిక్ మాత్రలు వాడటం మంచిది. |