Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25487 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, January 05, 2016 - 8:30 am: | |
దాసరి నారాయణరావుతో వైఎస్ జగన్ భేటీ Sakshi | Updated: January 05, 2016 18:52 (IST) దాసరి నారాయణరావుతో వైఎస్ జగన్ భేటీ హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని దాసరి నివాసంలో ఈ సమావేశం జరిగింది. భేటీ అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ ' ఇది మర్యాదపూర్వక సమావేశం. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చాలా బంధం ఉంది. వైఎస్ జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నాడు. అతనికి నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా' అని అన్నారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|