Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25194
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0

Posted on Thursday, December 17, 2015 - 9:42 am:   

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని షికాగో విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. విదేశీ రాజకీయ నేతకు షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రకటించటం ఇదే తొలిసారి కావటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చేస్తున్న కృషికిగాను ఈ అవార్డు ఇస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది.

ప్రజల గుర్తింపే నాకు డాక్టరేట్లు: చంద్రబాబు
ప్రజల గుర్తింపే తనకు గౌరవ డాక్టరేట్లు అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. షికాగో విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించడంపై చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ప్రజల మనుసుల్లో చిరస్థాయిగా ఉండటమే తనకు ముఖ్యమన్నారు. షికాగో విశ్వవిద్యాలయం చరిత్ర చూసి గౌరవ డాక్టరేట్‌కు అంగీకరించినట్లు చెప్పారు. షికాగో విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని, అక్కడ డాక్టరేట్‌ స్వీకరించడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయన్నారు.
Breath Java - Eat Scala - Drink Erlang

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration