Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8252
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 08, 2015 - 9:02 pm:   

మేం తెలుగువాళ్లం కాదా?
చంద్రబాబును నిలదీస్తున్నతమిళనాడులోని తెలుగుప్రజలు
నామమాత్రంగానైనా స్పందించని బాబుపై ఆగ్రహండ

చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చితికిపోయిన తెలుగు కుటుంబాల అవస్థలపై నామమాత్రంగానైనా స్పందించని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చెన్నైలోని తెలుగువారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైకి జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయిన బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు చెరో రూ.5 కోట్లు సహాయం ప్రకటించారు. తెలుగు చిత్రపరిశ్రమ సైతం పెద్ద ఎత్తున స్పందించింది. కానీ తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం నామమాత్రంగా కూడా స్పందించలేదు. బాధితుల్లో తెలుగువారు అత్యధికంగా ఉన్నా ఆదుకునేందుకు ఎటువంటి సాయం ప్రకటించకపోవంపై చెన్నైలోని తెలుగువారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

తాము తెలుగువాళ్లమనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమిళనాడులోని తెలుగువారిని ఆంధ్రప్రదేశ్‌వారిగానే భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్టాలకు సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ తమిళనాడు విభాగం మాత్రమే చురుకుగా వరదబాధితులను అదుకుంటోందని చెప్పారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration