Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 75836
Registered: 03-2004
Posted From: 59.144.58.33

Rating: N/A
Votes: 0

Posted on Friday, November 13, 2015 - 10:59 am:   


Musicfan:

So ee link try cheyyandi, look for rocket raghava hello brother skit.

https://www.youtube.com/watch?v=qSzdmCB4rM8




kinda comments lo andaru prog ku fans laa undaaruga...

see this comment:

జబర్దస్త్ ప్రోగ్రాం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము, ముఖ్యంగా మా చిన్న కూతురు. టీవీలోనే కాక మళ్ళీ యూ ట్యూబ్‌లో కూడా చూస్తూ ఉంటాము. ఈ రోజు ఎపిసోడ్ చాలా నచ్చింది, ఒక్క చంటి స్కిట్ తప్ప. బిజీగా ఉండి సరిగ్గా చేయలేక పోయాడేమో అనుకున్నాము.
ఇక, నాది ఒక సలహా. ఈ-టీవీ అంటే అందరికీ ఎంతో గౌరవం, ఇష్టం. పైగా న్యూస్ మీడియా కూడా. ముఖ్యంగా తెలుగు పదాలు స్వచ్ఛంగా నేర్చుకోటానికి ఈనాడు పేపర్ ఎంతో దోహదపడుతుంది. అలాంటి సంస్థకి చెందిన ఈ-టీవీలో వచ్చే కార్యక్రమాలలో తెలుగు భాషా దోషాలు దొర్లటం మాలాంటి వారికి కొంచెం బాధ కలిగిస్తుంది. దయ చేసి మల్లెమాల టీం వారు ఈ విషయంగా కొంచెం జాగ్రత్త వహించగలరని ఆశిస్తూ...
ఈ రోజు ఎపిసోడ్‌లో, త్రిపుర టీం చేసే డంబ్ షెరాడ్స్ లో, "నా కల్లు చెబుతున్నాయి..." అని వ్రాసారు, మరియు స్క్రీన్ పై కూడా అదే చూపెట్టారు. మరి "నా కళ్ళు చెబుతున్నాయి..." కదా.
అలాగే, రాఘవ టీం చేసేటప్పుడు, "...ప్రతీ రోజు ప్రతీ రాత్రీ ప్రతీ పాట" అని కాకుండా, "...ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా" అని ఉండాలేమో.
ఇక, శేషుకి ఇచ్చిన పాట, "చెంగాభి రంగు చీర... దాని దిమ్మ దియ్య..." కాదండీ బాబూ! "చెంగావి రంగు చీర... దాని జిమ్మ దియ్య..."
సారీ నేనిలా చెప్పటం తప్పు అయితే. కానీ, తెలుగు భాష భ్రష్టు పట్టిపోతుందని బాధపడే వాళ్ళలో నేనూ ఒకడిని. అందుచేత తట్టుకోలేక, ఇలా...
telugu biDDa (staying in bangalore and from vijayawada)

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration