Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98733 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, November 04, 2015 - 4:16 am: | |
నా వయుస్సు 59 ఏళ్లు. పదేళ్ల కిందట పక్షవాతం వచ్చింది. మనుపు లేకపోయినా గత కొంతకాలంగా నాకు సెక్స్ కోరికలు కలుగుతున్నారుు. నేను నా భార్యతో సెక్స్‌లో పాల్గొనవచ్చా? పక్షవాతం వచ్చిన వారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? నాకు సరైన సలహా ఇవ్వండి. - ఎన్.ఆర్.కె., రామచంద్రాపురం మీలో సెక్స్ కోరికలు కలుతున్నాయంటే మీ నరాలు క్రమంగా చక్కబడుతున్నాయని అర్థం. పక్షవాతం వచ్చిన పేషంట్లలో మొదట్లో సెక్స్ కోరికలు తగ్గడానికి ప్రధానమైన కారణాలు... వూనసికంగా కుంగిపోవడం, నరాలు కాస్త బలహీనంగా ఉండటమే. మీరు పక్షవాతం పరిస్థితి నుంచి మెరుగువుతున్న కొద్దీ ఈ నరాల బలహీనత కూడా క్రవుంగా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు సెక్స్ కోరికలు ఉండి, అంగస్తంభన బాగానే ఉంటే మీరు సెక్స్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే మీ పరిస్థితి వురింత మెరగవుతుందని చెప్పడానికి ఇది ఒక వుంచి సూచన కూడా. కాబట్టి పక్షవాతం వచ్చినా వాళ్లైనా సరే సెక్స్‌లో పాల్గొనగలిగే స్థితిలో ఉంటే నిరభ్యంతరంగా సెక్స్‌ను కొనసాగించవచ్చు. Orey yentraa idhi.... |