Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 56682 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, November 04, 2015 - 11:33 am: | |
ABN AJ lo ee news.. కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతి కేసుల కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాస్ లీక్ ఆనవాళ్లు కనిపించలేదని క్లూస్‌టీం పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనను హత్యగా అనుమానిస్తున్నారు. సారిక, పిల్లలను హత్య చేసి మృతదేహాలను తగులబెట్టిఉండొచ్చని క్లూస్‌టీం ప్రాథమిక అంచనాకు వచ్చింది. రేపు పోస్టుమార్టం నివేదికలోవాస్తవాలు వెల్లడికానున్నాయి. Brucelee Audio Review
|