Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 47338
Registered: 08-2006
Posted From: 205.157.66.4

Rating: N/A
Votes: 0

Posted on Monday, November 02, 2015 - 12:59 pm:   


Kingchoudary:

బయ్యారం (ఖమ్మం జిల్లా) : సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో నాటు బాంబు పేలి చెయ్యి తెగి పడిపోయింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువు వద్ద చోటుచేసుకుంది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శివ (32) చేపలు పడదామని సోమవారం నాటుబాంబుతో బయ్యారం పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు.

నాటుబాంబును చెరువులో విసిరి చేపలు పడదామని అనుకుని బాంబుకు నిప్పంటించాడు. అదే సమయంలో ఫోన్ మోగడంతో బాంబు విషయం మర్చిపోయి, ఫోన్‌ మాట్లాడుతున్నాడు. బాంబు ఒక్కసారిగా పేలడంతో చెయ్యి తెగిపడింది. క్షతగాత్రుడిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు




kc ba
mee saachi updates ee madhya tagginai eti

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration