Post Number: 5933 Registered: 03-2004 Posted From: 23.112.134.32
Rating: N/A Votes: 0
Posted on Thursday, October 01, 2015 - 9:49 am:
నా పరిస్తితి తెలంగాణా రైతు లాగా తయారయ్యింది రావుగారు. జింకలు ఏమీ బ్రతకనివ్వలేదు. మింట్ మాత్రమే ఈ సంవత్సరానికి. పెట్టిన $30 పెట్టుబడి శ్రమ అంతా వృధా అయింది