Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7936 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 30, 2015 - 6:58 am: | |
ippatikina KCR gariki thanks cheppu kondi... ప్రస్తుత వార్తలు : హైదరాబాద్ నడివీధుల్లో తెలంగాణా మహిళా సంఘాల కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం .. ఉస్మానియా చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టి విద్యార్థులను తరిమికోడుతున్న తెలంగాణా పోలీస్ .. వరవరరావుతో సహా ఎక్కడివాళ్ళను అక్కడే తన్ని అరెస్ట్ చేస్తున్న కెసిఆర్ పోలీస్ .. ఐద్వా "సంధ్య'ను చితకబాదిన పోలీస్ .. *** చివరి వార్తకు నేను చాలా సంతోషిస్తున్నాను ,, ఆమె ఆంధ్రుల మీద ఎంత విషం కక్కిందో నాకు బాగా గుర్తుంది .ఆవిడకు తగిన శాస్తి జరిగింది . బంగారు తెలంగాణా ఊహించుకున్న ప్రతి ఒక్కరికి తగిన శాస్తే... Chukka Ramayya kooda House Arrest anta... C/P from FB ( courtesy-Mounika Palvai).... |