Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24228 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Saturday, September 26, 2015 - 1:20 pm: | |
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, తెలుగుదేశం మాజీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఒక సంచలన వ్యాఖ్య చేశారు. గురువారం నాడు ఆయన పార్టీ నేత జగన్, ప్రముఖ మీడియా అధినేత రామోజీరావును కలవడంపై వ్యాఖ్యానిస్తూ ఆయనన్న మాటలే ఇవి! ‘‘పార్టీ అన్న తర్వాత మీడియావాళ్లను కలుస్తూనే వుంటాం.. ఇవాళ రామోజీరావును కలిస్తే.. రేపు రవిప్రకాశ్‌ను కూడా కలుస్తాం’’! |