Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 55559 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, September 01, 2015 - 1:44 pm: | |
lyrics of this song మనసున మల్లెల మాలలూగెనే ఖనుల వెన్నెల డోలలూగెనే ఏంత హాయి ఈ రెయి నిండెనో ఏంత హాయి ఈ రెయి నిండెనొ ఏన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో కొమ్మల గువ్వలు గుస గుస మనిన రెమ్మల గాలులు ఉసురుసుననిన ఆలలు కొలనులొ గల గల మనిన ఆలలు కొలనులొ గల గల మనిన ధావుల వెనువు సవ్వది వినిన ధావుల వెనువు సవ్వది వినిన నీవు వచ్చేవని నీ పిలుపె విని నీవు వచ్చేవని నీ పిలుపె విని కన్నుల నీరిడి కలయ చూచితిని ఘడ్దియ యేని ఇక విడిచిపోకుమా ఘడ్య యేని ఇక విడిచిపోకుమా ఎగసిన హ్రుదయము పగులనీకుమా ఏన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో ఏంత హాయి ఈ రెయి నిండెనో Srimanthudu Audio Review
|