Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1544 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Thursday, August 27, 2015 - 4:30 pm: | |
వరంగల్: వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తట్టుకోలేక చనిపోయిన కుటుంబాల బాధ్యులెవరు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వైసిపి నాయకురాలు షర్మిల బుధవారం అన్నారు. షర్మిల పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తాము అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. |