![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7824 Registered: 03-2004 Posted From: 72.209.18.151
Rating: N/A Votes: 0 | Posted on Thursday, August 20, 2015 - 7:10 am: | |
హైదరాబాద్, ఆగస్టు 20: ఎన్టీఆర్ భవన్లో నారా లోకేష్‌ను కడప జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే బాలుడు కలిశాడు. వంశీకృష్ణ మందులకు నయం కాని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ యువనాయకుడు లోకేష్ అంటే వంశీకి చాలా అభిమానం. లోకేష్‌ను కలవాలనేది వంశీ కోరిక. అయితే వంశీకృష్ణ కోరికను మేక్ ఏ విష్ అనే స్వచ్ఛంద సంస్థ నిజం చేసింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు వంశీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లి లోకేష్‌తో మాట్లాడించారు. దీంతో వంశీ ఆనందానికి అవధులు లేవు. వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని లోకేష్ కోరుకున్నారు. Looks like idi kooda fun news lagane vundhi...Lokesh ni baludu kalavalanukovatam enti? |