Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1529
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, August 18, 2015 - 3:01 pm:   

ఈ నెల 24నుంచి షర్మిల పరామర్శ యాత్ర (18-Aug-2015)

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల 24 నుంచి తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తెలిపారు. 24నుంచి జరిగే ఈ యాత్ర వరంగల్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, పాలకుర్తి, వర్థన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ మృతిపై దిగ్భ్రాంతి చెంది మరణించిన మృతుల కుటుంబాలను షర్మిల ఈ యాత్రలో పరామర్శిస్తారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration