Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1470
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0

Posted on Thursday, July 16, 2015 - 4:08 pm:   

Idhi nijam ...?

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా టాలీవుడ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘బాహుబలి ద బిగినింగ్’ పేరుతో విడుదలై బాక్సాఫీసుల వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే...బాహుబలి సెకండ్ పార్ట్ గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ విషయాన్ని బయటపెట్టారు. బాహుబలి మొదటి భాగం చేస్తున్న బిజినెస్ చూసి ప్రముఖ కార్పొరేట్ సంస్థ రెండో భాగాన్ని రూ.325 కోట్లకు కొనుగోలు చేసిందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration