Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 74060 Registered: 03-2004 Posted From: 59.144.58.33
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 18, 2015 - 6:37 pm: | |
Prasanth:phone taping pai aadhaaraalu submit chesaaru ata...also AP lost one big industry because of this: http://www.prajasakti.com/Content/1646109
"ఈ కాలంలో ఫోన్ ట్యాపింగ్ వలన ఎపికి రావాల్సిన ఒక భారీ పరిశ్రమ రాకుండా పోయిందని నిర్ధారణ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాల కధనం ప్రకారం... నవ్యాంధ్రప్రదేశ్లో పరిశ్రమను స్థాపించేందుకు ఒక సంస్థ ముందుకొచ్చింది. దానికి సర్కారు నుంచి అందించే భూబదలాయింపు, పన్నులు, విద్యుత్, తదితర రాయితీలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఎపి సర్కారు తాము ఇచ్చే రాయితీలు, వగైరాలపై ఆ సంస్థకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఎపి కల్పించే సౌకర్యాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ సర్కారు, అంతకంటే మెరుగైన రాయితీలు, సౌకర్యాలు అందిస్తామని చెప్పి సదరు సంస్థను బుట్టలో వేసుకుంది. దీంతో ఎపికి రావాల్సిన ఒక భారీ పరిశ్రమ చివరి నిమిషంలో తెలంగాణాకు పోయింది... అని ఆరోపిస్తున్నారు. } telugu biDDa (staying in bangalore and from vijayawada)
|