Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1439 Registered: 10-2005 Posted From: 68.46.89.119
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 19, 2015 - 1:12 am: | |
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్‌పైనే విమర్శనాస్ర్తాలు సంధించాడు. పాలకులను ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కళ్యాణానికి ద్రోహం...ఇది కల్యాణ్ ద్రోహం అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. కళ్యాణం కోరుకునే జనాలకు పెళ్లెప్పుడంటూ పవన్‌పై ట్విట్టర్లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ye RGV ni yedo oka roju pichi kottudu kodatharu... |