Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7638
Registered: 03-2004
Posted From: 107.5.22.81

Rating: N/A
Votes: 0

Posted on Thursday, June 04, 2015 - 10:27 am:   

again c/p from FB

స్థలం :- మంగళగిరి సమర దీక్షా శిబిరం.
...
...
యధావిధిగా బుజ్జిగాడి ఫోన్ మోగింది..... ఈ సారి రింగ్ టోన్ మారింది...
...
"రింగ రింగ రింగా....రింగా రింగా....%^&*("....
...
దాన్ని ఎత్తకుండా అలానే చూస్తుండిపోయాడు....
...
"అదేంటన్నా పొద్దుటి వరకు నేనే సీయం నేనే సీయం అనే రింగ్ టోన్ ఉంది..ఇదెప్పుడు మార్చావ్...."
...
"పొద్దుటి వరకు ఉందిరా,..... ఆ ఫోన్ మోగినప్పుడల్లా అదేంటో అందరూ అదో రకంగా నవ్విపోతున్నర్రా.... మరీ ఒకమ్మాయి అయితే తన హాండ్ బాగ్ లోనుండి అద్దం ఇచ్చి వెళ్ళిపోయిందిరా....అందుకే మార్చేసా... ఈ విషయం అమ్మకి తెలిసినట్టుంది.... అందుకే ఈ ఫోన్.... చస్తున్నా.... మంగళగిరి వచ్చినా ఈ కిరికిరి తప్పలేదు...." అని ఫోన్ ఎత్తాడు....
....
"ఏరా బుజ్జీ.. ఆమ్ తిన్నావా నాన్నా.... #$%^&*$%^&*()(*&^%$#$%^&*((*&^%(.....
...
ఏరా దీక్ష ఎలా సాగుతుంది?? ఇంటికి ఏం పట్టుకోస్తున్నావ్???"అలవాటు కొద్దీ అడిగేసింది....
...
...
"అమ్మా...ఇక్కడ నేత చీరలు బాగా ఫేమస్.... బయట ఆరబెట్టిన చీరలు నాలుగు కొట్టుకొస్తున్నా అమ్మా నీ కోసం... "
...
...
"రారా అయ్యా... నీ అయ్య ఏమో దొడ్డుబియ్యం తినిపించాడు.... ఇంగ నువ్వేమో నేతచీరలు కట్టించు నా చేత... అవి కూడా బయట ఆరేసినవి...$%!@#$%^&*(*&^^&*(....
...
ఇంతకీ ఆ వీసా రెడ్డి ఎంత మందిని తోలుకొచ్చాడు...."
...
...
" అమ్మా...మామయ్య 150 మందిని పట్టుకొచ్చి పదిహేనువందల మంది అని బిల్లు రాయించి డబ్బులు తీస్కెళ్ళాడమ్మా....."
...
"అదేంట్రా.... నాకు ఫోన్ చేసి ఐదువేల మంది అని డబ్బులు పంపించమన్నాడు కదా???కావాలంటే మన యాక్చీ టీవీలో లైవ్ చూడమన్నాడు..చూసి డబ్బులు కూడా పంపించా....
...
మీ అయ్య బొమ్మ మీద ఇవాల్టి నుండి ఫ్రెష్ పూలు జల్లుతున్నాం టీవీలో అని ఇంకో లక్ష ఎక్కువ అడిగాడు.....ఇచ్చేశాను ....."
....
...
""అయినా మన టీవీని ఎలా నమ్మావమ్మా నువ్వు? అయ్య పోయిన దగ్గర నుండి అదే వీడియో కదా అమ్మా??? మరీ ఇంత పిచ్చిదానివి ఎలా అయ్యవమ్మా ???""...
...
..
"అవునురా ...పిచ్చి దాన్ని కాబట్టే ఇలా ఎలక్షన్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా....అన్ని తెలివితేటలు ఉండుంటే మీ అయ్య పోగానే నేనే సీయం అయ్యేదాన్ని కదూ"" ( స్వగతం మాత్రమే )
...
...
(సశేషం)

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration