![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7637 Registered: 03-2004 Posted From: 107.5.22.81
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 04, 2015 - 10:25 am: | |
స్థలం :- విజయవాడ క్లబ్... ... సమయం :- జస్ట్ ఇప్పుడే... .... .... బుజ్జి గిలక్కాయ్ అమ్మ నా బూతులు తిడుతున్నాడు వీసా మామని.... .... పదిహేను రోజుల నుండి క్యాంప్ వేశావ్... రోజుకి ఇద్దరిని అని .....ఏం పీకావ్ చివరికి...ఎత్తి కొడితే వంద మంది లేరు....ఎందుకు ఇలా ఫ్లాప్ అయింది... ... అయినా ఫ్లాప్ ఎందుకు అయిందో కనుక్కోవటానికి దొర సాయం అడిగా....ఏమన్నా తప్పు ఉందని తేలాలి మామా...నీ సంగతి జూస్తా.... .... .... .... .... కాసేపటికి ఇద్దరు దొర మనుషులు వచ్చారు.... ... కారణాలు అన్నీ చెప్పారు....యాక్చీ టీవీ వీడియోలు చూపించారు...... ... 1) దీక్షకి రమ్మని మన పార్టీ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ sms లు చేసారు.... ... 2) దీక్ష ఎక్కడో చెప్పలేదు సరిగా.... పేరు బలం వల్ల అందరూ స్వాతి మాగజైన్ కొన్నారు ఎక్కడ ఏం జేయ్యాలో తెలీక.... ... 3) ఒకాయన మరీ దారుణం... మీ సమస్య సాల్వ్ అయిందో లేదో అని పాత సంచికలన్నీ కట్ట కట్టి మీకు పంపాడయ్యా క్రాస్ రెఫెరెన్స్ కోసం.... |