Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7586 Registered: 03-2004 Posted From: 107.5.22.81
Rating: N/A Votes: 0 | Posted on Sunday, May 24, 2015 - 11:59 pm: | |
Kona Venkat in FB...గత 16 సంవత్సరాలుగా బాలయ్యతో స్నేహం ఉండి గత 5 సంవత్స రాలుగా కలిసి సినిమా చేద్దాం అనుకుంటూ చివరికి "డిక్టేటర్" తో మా ప్రయాణం మొదలు కాబోతుంది. నేను,గోపిమోహన్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్న సినిమా ఈ "డిక్టేటర్" .. మా ముందు ఎన్నో సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్స్ చిత్రాలు మాకు ఛాలెంజ్ గా ఉన్నా ఎటువంటి ఒత్హిడులకి లోనవకుండా ఒక కొత్త ఒరవడి లో బాలయ్యని చూపించాలనే మేము ప్రయత్ని స్తున్నాం.. మా మార్క్ వినోదాన్ని బాలయ్య మార్క్ హీరోఇజం మిస్ అవ్వకుండా శ్రీవాస్ దర్శకత్వం లో ఒక కొత్త సినిమాని మీకు అందిస్థామని మా నమ్మకం!! |