Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 24625 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 24, 2015 - 6:49 pm: | |
Ramu:వ్వడో ఉన్మాది మంచు లక్ష్మి పాడిన పాట లింక్ పంపాడు, నేను అప్రమత్తమై వెంటనే లింక్ క్లోజ్ చేయండంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. తమన్ పాటలు విని ఉలిక్కిపడి లేచిన ప్రేక్షకులు అమ్మా! అని ఒకలా అరుస్తారు!
Ignorance is bliss
|