Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6927 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 24, 2015 - 4:45 pm: | |
musicfan sOdarA, pakkana neekOsam exclusive gA oka link undi... dAnilO machchuko konni: ఎవ్వడో ఉన్మాది మంచు లక్ష్మి పాడిన పాట లింక్ పంపాడు, నేను అప్రమత్తమై వెంటనే లింక్ క్లోజ్ చేయండంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. తమన్ పాటలు విని ఉలిక్కిపడి లేచిన ప్రేక్షకులు అమ్మా! అని ఒకలా అరుస్తారు!
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|