Post Number: 22524 Registered: 08-2008 Posted From: 220.255.1.138
Rating: N/A Votes: 0
Posted on Sunday, February 01, 2015 - 6:19 am:
జగన్ సభలో గందరగోళం తూర్పుగోదావరి: ప్రతిపక్షనేత జగన్ నిర్వహిస్తున్న దీక్ష సభలో గందరగోళం ఏర్పడింది. పలువురు కార్యకర్తలు వేదికపై దూసుకొచ్చి నానా రభస చేసినట్లు తెలిసింది.