Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ravanabrahma
Censor Bewarse
Username: Ravanabrahma

Post Number: 24682
Registered: 06-2004
Posted From: 99.67.74.174

Rating: N/A
Votes: 0

Posted on Friday, October 17, 2014 - 11:46 am:   


Gochi:




ప్రిన్స్‌తో కాసేపు..

అభిషేక్. వయస్సు పద్నాలుగేళ్లు. జూబ్లీహిల్స్‌లోన�� � ఇందిరానగర్‌లో ఉంటున్న ఈ కుర్రాడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఈ బాలుడికి సినీ హీరో మహేశ్‌బాబును కలవాలన్న కోరిక మేక్ ఎ విష్ చొరవతో తీరిపోయింది. ఆగడు సినిమా షూటింగ్ సమయంలోనే గంటపాటు ఈ కుర్రాడికి ప్రిన్స్ సమయం కేటాయించారు.

ఒక్క సాదిక్ విషయంలోనే కాదు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఎందరి కోరికలనో తీరుస్తోంది ‘మేక్ ఎ విష్’ స్వచ్ఛంద సంస్థ. ‘అమితాబ్‌తో ఆడుకోవాలి.. సచిన్‌తో మాట్లాడాలి.. ప్రిన్స్ మహేశ్‌బాబును చూడాలి.. బార్బీ బొమ్మ కావాలి.. ఇలా చిన్నారుల మనసులోని చిన్న, పెద్ద ఆశలను చిటికె’లో తీర్చేసి వారి ముఖాల్లో సంతోషం నింపుతోంది.

http://img.sakshi.net/images/cms/2014-10/61413310443_625x300.jpg

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration