Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 50972
Registered: 05-2004
Posted From: 107.77.68.18

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, October 15, 2014 - 2:44 pm:   

undaa leka enta sepu andhra vallane tittadam saripotondaa?? Old age vallu ilaa tokkisalaata lo chanipovatam kante inkemaina ghoram undaa??

దరఖాస్తుల జాతర- మరో వృద్దుడి మృతి


తెలంగాణ ప్రభుత్వం ప్రయోగం వికటించేలా ఉంది. ఫించన్ లు, ఆహార భద్రత కార్డులు, ఇతర సంక్షేమ పధకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడవలసి రావడం,తొక్కిసలాటలు జరుగుతుండడం ఆందోళనగా మారింది.హైదరాబాద్ లో ఒక వృద్దుడు తొక్కిసలాటలో మరణిస్తే, బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి వద్ద ఖిల్లా ఘనపూర్ కు చెందిన వృద్దుడు మరణించాడు. దరఖాస్తుల కోసం జనం అనేకమంది తరలి రావడంతో ఇబ్బందిగా మారుతోంది.ఒకవైపు జిరాక్స్ లు,ఇతరత్రా డబ్బు ఖర్చు పెట్టవలసి రావడంతో పాటు ఇలా తొక్కిసలాట జరగడం ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చే అంశమే అవుతుంది.ప్రధానంగా బలహీనవర్గాలు,పేద వర్గాల ప్రజలే దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు.
GAV Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration