Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22508
Registered: 08-2008
Posted From: 175.156.59.199

Rating: N/A
Votes: 0

Posted on Monday, October 13, 2014 - 8:37 am:   

seems some bigger issues.

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ/ కేపీహెచ్‌బీ : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భవ్యశ్రీ కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆమెను పోలీసులు వైజాగ్‌లో పట్టుకున్నారు. తొమ్మిదో తేదీన కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఇంటి నుంచి హైటెక్‌ సిటీలో గల ఓపెన్‌ టెక్స్ట్‌ టెక్నాలజీస్‌ కార్యాలయానికి ప్రైవేటు క్యాబ్‌లో బయలుదేరి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విషయం నగరంలో సంచలనం కలిగించింది. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన కేసులోని మిస్టరీ ఆదివారం వీడిపోయింది. భవ్యశ్రీ సెల్‌ఫోన్‌ నంబర్‌ను ట్రాక్‌ చేసిన పోలీసులు ఆమె వైజాగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందం భవ్యశ్రీని వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చింది. అనంతరం ఆమెను భర్త కార్తీక్‌ చైతన్యకు అప్పగించారు. వ్యక్తిగత కారణాల వల్లే భవ్యశ్రీ ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. అదే విషయాన్ని ఆమె చెప్పిందన్నారు. భవ్యశ్రీ ఒంటరిగానే పారిపోయిందని వివరించారు. ‘ఆమె వ్యక్తిగత కారణాలు ఏమిటన్నది మాకు తెలియదు. అదృశ్యమైందని కార్తీక్‌ చైతన్య ఫిర్యాదు చేశారు. మా బాధ్యతగా గాలించి ఆమెను తీసుకొచ్చి అతడికి అప్పగించాం’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. భవ్యశ్రీకి ఇంతకుముందే వివాహమైంది. మియాపూర్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో భర్త మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు దగ్గరి బంధువైన కార్తీక్‌చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. భవ్యశ్రీ గడప దాటి అడుగు బయటకు వేయడానికి మరో వ్యక్తి సహకారం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.



Lovebewarsetalk:

inkem egesukuntu raa, daani mogudu vadhilesthaadanta, nuvvu mee deutschland ki thenkellu




noti durada tagginchuko, DB is for discussion, edanna news unte share cheyyu, ladies meeda noru eskoni arusutunnav. marital issues are very sensitive.edanna personal issues osthe telisi sastadi neeku aa noppi.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration