Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22500 Registered: 08-2008 Posted From: 103.246.92.74
Rating: N/A Votes: 0 | Posted on Saturday, October 11, 2014 - 11:25 pm: | |
సాక్షి, హన్మకొండ: ‘శ్రీదేవి, సమంతలతో ఫోటోలు దిగేందుకు కల్వకుంట్ల తారకరామారావుకు సమయం ఉంటుంది... కానీ కరెంటు కోతలతో విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించేందుకు తీరిక లేదా..’ అంటూ టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. |