Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22422 Registered: 08-2008 Posted From: 175.156.59.199
Rating: N/A Votes: 0 | Posted on Sunday, October 05, 2014 - 8:54 am: | |
Prasanth:
తెలంగాణలో విద్యుత్ సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణకు శాపం అవుతుందన్నారు. కరెంట్ విషయంలో ప్రస్తుతానికి ఏమీ చేయలేమని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, లోయర్ సీలేరు కరెంట్ మనకు దక్కకుండా చేస్తోందని, కర్కోటక ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. |