Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22394
Registered: 08-2008
Posted From: 103.246.92.74

Rating: N/A
Votes: 0

Posted on Saturday, October 04, 2014 - 2:48 am:   

Modi ki sketch esinatlunnaru.

మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో గ్రెనేడ్!
PTI | Updated: October 04, 2014 12:01 (IST)

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఎయిర్ ఇండియా జంబో ఎయిర్ క్రాప్ట్లో నిర్వీర్యం చేసిన ఓ గ్రెనేడ్ను గతరాత్రి కనుగొన్నారు. బోయింగ్ 747-400 విమానంలో ఈ పేలుడు పదార్థాన్ని బిజినెస్ క్లాస్లో సిబ్బంది కనుగొన్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు శనివారం వెల్లడించారు.

ఇటీవల నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకోసం స్టాండ్బైగా ఈ విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ముంబయి-హైదరాబాద్-జెడ్దా మధ్య నడిచే ఈ విమానం ప్రస్తుతం జడ్దాలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రధాని మోడీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration