Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7174
Registered: 03-2004
Posted From: 76.122.133.243

Rating: N/A
Votes: 0

Posted on Sunday, September 28, 2014 - 3:56 pm:   

yerri jananni em cheyyalem...good for jagan...సానుభూతి పవనాలు: జయలలితకు జైలు శిక్ష పడటంతో ఆమె మీద సానుభూతి చూపించే వాళ్లు అధికమయ్యూరు. పార్టీ కార్యాకర్తలు, నాయకుల్ని పక్కన పెడితే, సామన్య జనం సైతం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం జరిగిన 66 కోట్లు, ప్రస్తుతం సాగుతున్న లక్షల కోట్ల అవినీతి కేసుల ముందు చిన్న బోయినట్టుగా ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఇందుకు అద్దం పట్టే విధంగా తుగ్లక్ పత్రిక సంపాదకుడు, జయలలితకు సన్నిహితుడైన చో రామస్వామి ఆదివారం వ్యాఖ్యలు చేశారు. జయలలిత మీద ప్రజల్లో కొత్త సానుభూతి బయలు దేరిందన్నారు. ఈ శిక్షతో ఆమె రాజకీయ పయనం ముగిసినట్టుగా వస్తున్న సంకేతాల్ని తాను కొట్టి పారేస్తున్నట్టు స్పష్టం చేశారు. కష్టాలు సహజం అని, దాంట్లో నుంచి జయలలిత తప్పనిసరిగా ఎదురీది బయటకు వస్తారని చెప్పారు. అన్ని సవాళ్లను కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం జయలలితకు ఉందని, ఆమె తప్పుకుండా మళ్లీ వస్తారని పేర్కొంటూ, ఆమెకు విధించిన శిక్షను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. ఆమె మీద కొత్త రకం సానుభూతిని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని, ఈ సానుభూతి జయలలిత రాజకీయ పయనానికి మరో ముందడుగు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ సమత్తువమక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ సైతం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration