Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22202
Registered: 08-2008
Posted From: 175.156.59.199

Rating: N/A
Votes: 0

Posted on Saturday, September 27, 2014 - 12:41 am:   

సీఎం పదవికి ‘అమ్మ’ దృష్టిలో ముగ్గురు

చెన్నై: అక్రమాస్తుల కేసులో తీర్పు తనకు అనుకూలంగా రాక.. తీర్పు అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తే.. ముఖ్యమంత్రి పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే విషయంలో జయ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ‘అమ్మ’ దృష్టిలో ముగ్గురు ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. వారు రాష్ట్ర రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి ఓ పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్‌లని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు.

అందుకే రిటైర్మెంట్ తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఆమెను నియమించారు. మరోవైపు, బాలాజీకి అమ్మకు దత్తపుత్రుడనే పేరు ంది. ఎవ్వరికీ రెండోసారి మంచి అవకాశం ఇచ్చే అలవాటులేని అమ్మ.. ఈసారి ఆయన్ను పక్కన పెట్టవచ్చు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నండడంతో పార్టీ నడిపే బాధ్యతలను ఆయనకు అప్పగించి, ప్రభుత్వ పగ్గాలను మంత్రి సెంథిల్ లేదా షీలాకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration