Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4096 Registered: 07-2013 Posted From: 170.252.160.1
Rating: N/A Votes: 0 | Posted on Monday, September 29, 2014 - 5:31 am: | |
Blazewada:
-------------------------------------------------------------------------------- ganesh bandla @ganeshbandla · 2h ఉదయమే సకుటుంబ సమేతంగా "గోవిందుడు అందరివాడేలే"చూసాం.ఈ సినిమా తీసినందుకు జీవితాంతం గర్వపడచ్చు అని నాన్న అంటున్నప్పుడు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఒక కళాఖండాన్ని, తెలుగు ఇళ్ళలో మావిడి తోరణం లాంటి సినిమా తీసిచ్చిన మా దర్శకుడు కృష్ణవంశీ కలకాలం పచ్చగా ఉండాలి! నాకు ఈ అవకాశం ఇచ్చిన #LittleBoss రామ్ చరణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయువుపట్టు లాంటి పాత్రకు ప్రాణం పోసి సినిమాకి తలకట్టులా నిలబడిపోయిన ప్రకాశ్అన్నయకి మా కృతజ్ఞతలు. తల్లి ప్రేమకి తల్లి మనసుకి నిలువుటద్దంలాంటి పాత్ర పోషించిన సహజనటి జయసుధగారికి మా ధన్యవాదాలు. మాకు అన్నయగా అండగా అన్నింటికీ పెద్ద దిక్కుగా తోడుగా నీడగా కోదండరాముడుగా వెన్నంటి నిలబడి నడిపించిన #MegaStarChiranjeeviగారికి మా మా సినిమాకి మూలాలనించి ముగింపు దాకా వెన్నుముకలా నిలబడ్డ పరుచూరివారికి ఎంతో రుణపడి ఉంటాం.
Heart Core Tarak Fan........
|