Post Number: 26541 Registered: 08-2004 Posted From: 93.106.243.83
Rating: N/A Votes: 0
Posted on Thursday, September 25, 2014 - 2:17 pm:
ఈ ఎదవ ఫార్ములా పుణ్యమా అనీ తెలుగు హీరోలు కమెడియన్లు గానూ, హీరోయిన్లు , ఐటెం నంబర్లు గానూ, విలన్లు బఫూన్లు గానూ, కమెడియన్లు హీరోలుగానూ రూపాంతరం చెందారు.