Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 83270 Registered: 07-2004 Posted From: 8.7.228.252
Rating: N/A Votes: 0 | Posted on Thursday, September 25, 2014 - 10:41 am: | |
6.తమన్ బాబు గారి మొబైల్ లో ఇంటర్నెట్ ప్యాకేజ్ వెయ్యించలేదా?? కొట్టెయ్యడానికి కొత్త పాటల్లేక వారు సొంత ట్యూన్స్ ఇచ్చినట్టున్నారు. ఏంది సార్ ఆ పాటలో?? అసలేంటంటున్నాను?? దూకుడు పాటల్నే మళ్ళీ పెట్టుకోవాల్సింది. మిమ్మల్ని ఎవరాపగలరు?? ఇహ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాబా... పాలరాతి నేల మీద అందమైన అమ్మాయి హై హీల్స్ తో క్యాట్ వాక్ చేసినట్టూ "టిక్కుం..టిక్కుం..ట్రియ్యుం ట్రియ్యుం"
|