Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4084 Registered: 07-2013 Posted From: 170.252.160.1
Rating: N/A Votes: 0 | Posted on Thursday, September 25, 2014 - 9:37 am: | |
హరిశ్చంద్రుడి జీవిత చరిత్రైనా, సిపాయిల తిరుగుబాటు కధ అయినా ఈ టెంప్లేట్ లో పెట్టాక ఒకలాగే తయారవుతాయి. బ్రహ్మానందం లేని మీ సినిమా బాస్మతీ రైస్ లేని బిర్యానీ లాంటిదనిన్నూ సమైక్య వాదులూ, తెలంగాణా వాదులూ మూకుమ్మడి గా ఒప్పుకునే ఒకే ఒక్క గోప్ప వాస్తవం. సినిమా మొదలవ్వటమే దుమ్ము, ధూళి తో మొదలయ్యింది. అది చూసి "బెంగుళూర్ లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసీ, మరో వైపు పొగ" అనేసుకొని నేను తెగ ఇదైపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి పోనీ లే ఔట్ డోర్ షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు అనుకున్నాను. మొదటి పాట కూడా ధూళి బాంబులు పేలుస్తూ, ఆ దుమ్ము లోనే తీశారు.
Heart Core Tarak Fan........
|