Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22007 Registered: 08-2008 Posted From: 175.156.59.199
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 03, 2014 - 9:49 am: | |
all swetha basu vaters: హైదరాబాద్: తాను కెరీర్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, తన వద్ద డబ్బులు లేవని శ్వేతాబసు చెప్పారని తెలుస్తోంది. తాను కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందని, మరిన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పినట్లుగా సమాచారం. కుటుంబాన్ని చూసుకునేందుకు, ఇతరాలకు తన వద్ద డబ్బులు లేకుండా పోయాయని, అన్ని తలుపులు మూసుకుపోయాయని చెప్పారని తెలుస్తోంది. ఈ సమయంలో తనను ప్రాస్టిట్యూషన్ వైపు మళ్లేలా చేశారని, డబ్బుల కోసం ఈ వైపు వచ్చానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏ అవకాశం లేనందువల్లే తాను ఇందులోకి దిగానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం తాను మాత్రమే ఈ సమస్యను ఎదుర్కోవడం లేదని, పలువురు ఇతర హీరోయిన్లు కూడా ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. |