Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 83139 Registered: 07-2004 Posted From: 24.229.136.147
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, September 02, 2014 - 9:15 pm: | |
http://harithehero.blogspot.com/2014/09/blog-post.html?spref=tw eedevado review kummesaadu...kiki... కథ: అనగనగా రెండు కుటుంబాలు, అలాగే ఇంకో రెండు కుటుంబాలు, రెండు ఎవరికీ వాళ్ళు కలిసి ఉండేవారే అయినా వేరే వేరే కారణాల వలన విడిపోతారు. మొదటి కుటుంబం లో హీరో రెండో కుటుంబం లో హీరోయిన్ ని చేసుకోవాలి అని అమ్మ కోరిక, కానీ రెండో కుటుంబం కి పెళ్లి చేసే ఉద్దేశం లేక పొగా హీరో ని చంపేద్దాం అని తిరుగుతూ ఉంటారు, హీరోయిన్ కి మూడో కుటుంబం లో ఉండే ఫ్రెండ్ పెళ్లి నాలుగో కుటుంబం లో ఉండే అబ్బాయి తో జరుగుతుంటే తప్పించి వాళ్ళ ఆపద నుంచి మొదటి కుటుంబం లో హీరో కాపాడతాడు, తన తమ్ముడి పెళ్లి చెడగొట్టి, తనని కోమా లోకి పోయేలా కొట్టాడు అని నాలుగో కుటుంబం మొత్తం హీరో ని చంపటానికి తిరుగుతూ ఉంటారు, ఇంతలో తన వలన నాలుగో కుటుంబం లో ఉండే అమ్మాయి పెళ్లి చెడిపోయింది అని తెలుసుకొని, మూడు మరియు నాలుగు కుటుంబాలని కలపటమే పని గా పెట్టుకొని, అమ్మ కోరిక కంటే ఇద్దరు అమ్మలా ఆనందమే ముఖ్యం అనుకొని, అమ్మకి ఇచిన మాటనే పక్కనే పెట్టి రిస్క్ తీసుకొని రభస చేసి ఫైనల్ గా అమ్మ మాటని కూడా నిలబెడతాడు.
|