Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21902 Registered: 08-2008 Posted From: 103.246.92.206
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 29, 2014 - 10:00 am: | |
దేవుడ్ని తిట్టినందుకే నా సినిమాలు ఫ్లాప్: వర్మ Sakshi | Updated: August 29, 2014 19:04 (IST) సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆస్తికుడిగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేవుడి కంటే దయ్యాలే మంచివని వాదించే వర్మ.. ప్రస్తుతం భగవంతుడిని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా ట్వీట్ తో అర్ధమవుతోంది. నా చిత్రాలు పరాజయం పొందడానికి కారణం దేవుళ్లను దూషించడమే కారణమనిపిస్తుంది. ఇక భక్తుడిగా మారాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. దేవుడు మంచి వాడైతే మెదక్ లో జరిగిన రైల్వేగేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. Ram Gopal Varma @RGVzoomin · 2h All tweets I put on Ganesha were in my usual manner but unintended by me to hurt anyone's sentiments...but if they did I sincerely apologize Ram Gopal Varma @RGVzoomin · 4h I think my films are flopping only becos of my attitude towards Gods. ..I wish I can become a devotee Ram Gopal Varma @RGVzoomin · 7h I would very much like to be educated on my queries on Ganesha by esteemed experts on the matter Ram Gopal Varma @RGVzoomin · 7h All concerned pls undrstand tht my questions nd observations on Ganesha are coming from both my innocence nd ignorance on the subject matter |