Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21901 Registered: 08-2008 Posted From: 103.246.92.206
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 29, 2014 - 9:26 am: | |
సాక్షి: రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడంవల్లే ఇలా ఫిట్‌గా ఉంటున్నారా? నాగ్: ఈ విషయంలో నేను రామ్‌గోపాల్‌వర్మకే ధన్యవాదాలు చెప్పాలి. ‘శివ’ సినిమా చేద్దామనుకున్నాక ‘ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అందుకని ఇంకా ఫిట్‌గా ఉండాలి. కండలు కనిపించాలి’ అన్నారు. దాంతో వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. అది ఇప్పటికీ కొనసాగుతోంది. నేనిలా ఉన్నానంటే దానికి కారణం కొన్ని రోజులు, కొన్ని నెలలు కాదు. 25, 30 ఏళ్ల హార్డ్‌వర్క్‌కి లభించిన ఫలితం ఇది. vine vadu adaithe cheppe vadu RGV anattu, Siva synma la kandalu eda sooinchadu, appatlo sokka ippi kandal sooinche saampradaaayam ledu kada. |