Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21731 Registered: 08-2008 Posted From: 103.246.92.206
Rating: N/A Votes: 0 | Posted on Sunday, August 17, 2014 - 1:47 am: | |
ivale meeting iddaru CM laki, BG lo rechagotaneeki penta panulu shuroo.. hatred redefined మెదక్/ కరీంనగర్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన సంఘటన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామ చావిడి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించి చేయిని విరగ్గొట్టారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూమయ్యయాదవ్, సర్పంచ్ లు జమునాబాయి అర్జున్‌సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి సంఘటనను ఖండించారు. నిందితులను కఠిణంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. |