Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21382
Registered: 08-2008
Posted From: 220.255.2.128

Rating: N/A
Votes: 0

Posted on Friday, July 04, 2014 - 11:04 am:   

night landing flights baaga perugutnnayi, aircosta direct flight to chennai. daily flight. inka next few months lo somemore flights from spicejet also. ipati daaka bangalore stopover undedi, ipudu direct flight. MOVIEART--bemmi.dance


విజయవాడ, జూలై 4 : గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ - చెన్నై మధ్య ఎయిర్ కోస్టా శుక్రవారం కొత్త విమాన సర్వీసు ప్రారంభించింది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ బీజీ పాటిల్, ఎయిర్ కోస్టా జనరల్ మేనేజర్ కె. వినయ్ ఈ సర్వీసును ప్రారంభించారు.

గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చి దిద్దనున్న నేపథ్యంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు పోటాపోటీగా సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ-బెంగుళూరు మధ్య ఎయిర్ కోస్టా ఒక సర్వీసు నడుపుతోంది. తాజాగా ఈ రోజు ప్రారంభమైన విజయవాడ-చెన్నై విమానం ఉదయం 7-45 గంటలకు గన్నవరంలో బయలుదేరి 9-55 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 7-45 గంటలకు చెన్నైలో బయలుదేరి రాత్రి 9-45 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration