Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21331 Registered: 08-2008 Posted From: 220.255.2.128
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 30, 2014 - 10:08 am: | |
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి తిరుమల వచ్చిన సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమా గురించిన విషయాలు వెల్లడించారు. నవంబర్లో మహేష్ బాబుతో సినిమా మొదలు పెడుతున్నట్లు తెలిపారు. మైత్రి మూవీస్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కనుంది. ఆగడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. hit padina prati synma tarvatha rod confirm anukunta.. raaboye IH Aaagadu tarvatha, ipudu aaa rodddu aswini dutt rooopam lo... |