Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6864 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Sunday, May 25, 2014 - 8:11 am: | |
Bewarsegadu:CM ramesh laanti vaallu misguiding emo..
TRS to pottu ee manishi prodbalyame.. janala satire lu మా ఊళ్ళో బుజ్జి గాడు అనే కాపరి ఉండేవాడు..... ... అయ్యేమో పెద్ద జీవాల దొంగ.....పాపం పండి చచ్చిపోయాడు.... ... వీడికి వారసత్వం కింద ఎనిమిది బర్రెలు...అరవై ఏడు మేకలు వచ్చాయి.... ... గడ్డి మాత్రం వేసేవాడు కాదు....పాలు మాత్రం పోడుగుల్లోంచి రక్తం వచ్చే దాకా పిసుక్కునేవాడు.... ... రోజూ పొద్దున్నే పక్కనోళ్ళ పొలాల్లోకి వదిలేసేవాడు.... ... ఎంత జీవాలైతే మాత్రం వాటికికూడా కొంచెం బుర్ర ఉంది కదా....వాడాయి.... .... ముందుగా ఒక లీడర్ బర్రె ఇంకో నాలుగు మేకలతో కలిసి కంచె దాటేసింది..పక్క గుంపులో కలిసిపోయింది....తిండికి కొరతలేదు....ఇజ్జత్ ఇస్తుండే......వాటి సంగతి తెలిసిందే కదా.....మిగతావి ఏమో చాన్స్ కోసం చూస్తున్నాయ్.... |