Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6681 Registered: 03-2004 Posted From: 68.43.143.164
Rating: N/A Votes: 0 | Posted on Saturday, May 03, 2014 - 4:10 pm: | |
Gudivada04:
హైదరాబాద్, మే 3: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న జయదేవ్ గల్లా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్లో విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులో జరుగుతున్న పోటీలో గల్లా ప్రచార సరళిని మొదటినుంచీ గమనిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో ప్రజా బాహుళ్యం, తన అభిమానులు గల్లాను ఎంతగానో ఆదరిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమర్‌రాజా ఇండస్ట్రీస్ అధినేత జయదేవ్ గల్లా సూపర్ స్టార్ కృష్ణ అల్లుడన్న సంగతి తెలిసిందే. |