Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 47781 Registered: 05-2004 Posted From: 146.122.225.60
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 09, 2014 - 10:22 am: | |
మామిడి కాయలతో కూడిన తోరణాలు అచ్చ తెలుగు సన్నాయి ఘోష దేదీప్య మానంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ధగ ధగ మెరిసిన ముత్యాల తలంబ్రాలు శాస్త్రోక్తంగా చెవికి ఇంపుగా మంత్రాలు ముహుర్త సమయాన కేరింతలు చప్పట్లు ఆ పై వధు వరుల ముచ్చట్లు షడ్రసోపేత భోజనాలు వడ పప్పు పానకాది ప్రసాదాలు కన్నుల పండుగ గా జరిగిన సీతారామ కల్యాణం !! Venue: Saibaba temple, Livonia Time: 7:15 PM to 10:15 PM.. Ulavacharu Biryani Audio Review
|