Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92031
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 04, 2014 - 6:53 am:   

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్పై దాడుల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీలో ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. దక్షిణ ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్ షోలో పాల్గొన్న కేజీవాల్పై ఓ వ్యక్తి చేశాడు. వెనుక నుంచి ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కరచాలనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దాడి చేసిన వ్యక్తికి ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తనపై దాడి బీజేపీ పనేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కేజ్రీవాల్ పై దాడి చేసిన వ్యక్తి పేరు అబ్దుల్ ఫసీ అని పోలీసులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని జామియా నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. మార్చి 28న హర్యానాలో అన్నా హజారే మద్దతుదారుడు ఒకరు కేజ్రీవాల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration